Monday, March 12, 2012

ఎన్నాళ్ళకు ...

కలసి చాల రోజులు అయిపొయింది ...
ఈ నాటి మాట...
నీ లోపలి , వెలుపలి ప్రపంచాన్ని సరిగా సమన్వయ పరచుకో .....
అప్పుడు నీ సాధనకు ఆటంకం ఏర్పడదు .